Pages

14, ఆగస్టు 2010, శనివారం

చీరే నీకందమా.. నీకే చీరందమా...



ఈ నువ్వు కట్టిన పట్టుచీరె...
మధువులొలికే పట్టుతెనె.
చీరే నీకందమా..
నీకే చీరందమా...
నా లోకం నుంచి
బయటికొచ్చేలోపే
తుర్రుమన్నావు..
మళ్ళీ నా లోకంలోకెళ్ళలేక
ఈ లోకంలో వుండలేక
త్రిశంకుస్వర్గంలో నేను
ఇవేమీ పట్టక
నా మనసే ఎరగక
నీ లోకంలో నీవు
కలల కౌగిళ్ళలో నేను
సఖుని పరిష్వాంగనలో నీవు
ఓ నేస్తమా...
కమ్మని కలగా వచ్చిపోవా
వెన్నెల వసంతంలా సేదతీర్చవా

ఏం మాయ చేసావో



ఏం మాయ చేసావో
నీ బానిసగా చేసుకున్నావె
ఏం మంత్రం వేసావో
నా గుండె నీ నామస్మరణే జపిస్తున్నదె
ఏం మత్తు చల్లావో
ప్రతి క్షణం నీ మైకంలోనే గడుపుతున్నానె
ఏం పవరుందో ఆ చూపుల్లో
దృష్టి మరల్చలేకుండా వున్నానె
ఏం హొయలున్నవో ఆ నడకలో
రెప్ప వేయలేకున్నానె
ఏం మహిమ వుందో ఆ నడతలో
సమ్మోహితుడనయ్యానె
నాకంటూ ఏమీలేక
నిశీథిలో మిగిలానె.....

14, ఆగస్టు 2010, శనివారం

చీరే నీకందమా.. నీకే చీరందమా...



ఈ నువ్వు కట్టిన పట్టుచీరె...
మధువులొలికే పట్టుతెనె.
చీరే నీకందమా..
నీకే చీరందమా...
నా లోకం నుంచి
బయటికొచ్చేలోపే
తుర్రుమన్నావు..
మళ్ళీ నా లోకంలోకెళ్ళలేక
ఈ లోకంలో వుండలేక
త్రిశంకుస్వర్గంలో నేను
ఇవేమీ పట్టక
నా మనసే ఎరగక
నీ లోకంలో నీవు
కలల కౌగిళ్ళలో నేను
సఖుని పరిష్వాంగనలో నీవు
ఓ నేస్తమా...
కమ్మని కలగా వచ్చిపోవా
వెన్నెల వసంతంలా సేదతీర్చవా

ఏం మాయ చేసావో



ఏం మాయ చేసావో
నీ బానిసగా చేసుకున్నావె
ఏం మంత్రం వేసావో
నా గుండె నీ నామస్మరణే జపిస్తున్నదె
ఏం మత్తు చల్లావో
ప్రతి క్షణం నీ మైకంలోనే గడుపుతున్నానె
ఏం పవరుందో ఆ చూపుల్లో
దృష్టి మరల్చలేకుండా వున్నానె
ఏం హొయలున్నవో ఆ నడకలో
రెప్ప వేయలేకున్నానె
ఏం మహిమ వుందో ఆ నడతలో
సమ్మోహితుడనయ్యానె
నాకంటూ ఏమీలేక
నిశీథిలో మిగిలానె.....