ప్రేమంటే...
కోరుకోవడంఅభిమానించడం
పూజించడం,,,,,
స్నేహంటే..
ఎదుటివారి ఇష్టాన్ని తనిష్టంగా మార్చుకోవడం
ఎలాంటి త్యాగానికైనా వెనుదీయకపోవడం
మరి ఆరాధించడమంటే....
ప్రేమ...
స్నేహం...
ఆ రెండూ పాలు... పంచదారలా కలిస్తే...
ప్రేమికుడివా... స్నేహితుడివా... అని నువ్వడిగితే
ఖచ్చితంగా నేను నీ ఆరాధకుడను....
నిన్ను గుడ్డిగా ఆరాధించే ఆస్వాదకుడను
అనురక్తుడను నీ ప్రియ భక్తుడను