నా ‘ఆత్మ’ నన్ను వీడిపోయింది...
కాస్త వెతికి పెట్టండి..... ప్లీజ్
ఎవరికైనా ఆ జాడ తెలిస్తే ‘ఆత్మ’లేని కట్టే
వ్యర్థమని కాస్త నచ్చచెపుతారా...
ఇరవై ఏళ్ళ... మమకారాన్ని
అవివేకంతో జారవిడుచుకున్నా...
అందుకే నా ‘ఆత్మ’ను కాస్త వెతికి పెట్టండి.. ప్లీజ్...
నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలి
అవునో .. కాదో.. అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా
నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేఖ
వినేవారు లేక విసుక్కుంది నా కేక..
నీదో.. కాదో.. రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమ
వరం లాంటి శాపమేదో సొంతమైందిలా
II ఎదుట నిలిచింది చూడు..II
మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము
ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో ఆవేదనలో చీకటి మూసిన యేకాంతములో తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము
నిన్ను నిన్నుగ ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు నిన్ను నిన్నుగ ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము
చెలిమియే కరువై వలపే అరుదై చెదరిన హృదయమే శిల యై పోగా నీ వ్యధ తెలిసి నీడగ నిలిచి
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన్న ఉంటూనే ఎం మాయ చేసావొ
ఈ వేళలో నీవు ఎం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను
నడిరేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము...గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పనిచేసుకోనీవు
నీ మీదనే ధ్యానము..నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువు కాక వేరేది కనిపించనంటుంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనె ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యెన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
యెందుకు వల చేవో యెందుకు వగ చేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
మౌనమే
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై |4|నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనైనువ్వక్కడ నేనిక్కడపాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా |నువ్వక్కడ|
ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలీ ఉర్రూతలూగి
మేఘాలతోటీ రాగాల లేఖ
నీకంపినాను రావా దేవీజాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై |జాబిల్లి కోసం |నీ పేరొక జపమైనది
నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా
ఉండీ లేక ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నువ్వే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవేజాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై |జాబిల్లి కోసం|